పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు
పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది. ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌ను పోలీసులు అనుమతిచ్చలేదు. లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతో వేదిక మీదకు అనుతించలేదు.
Tags:
News