ఉప్పు ఎక్కువ తింటే క్యాన్సర్‌ ముప్పు

 ఉప్పు ఎక్కువ తినేవారికి చేదు వార్త చెప్పారు వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఉప్పు పొదుపుగా వాడే వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినే వారిలో కడుపు క్యాన్సర్‌ ముప్పు 41 శాతం అధికంగా ఉంటుందని వీరు గు


అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) సూచనల ప్రకారం రోజుకు ఒక మనిషి 2,300 ఎంజీ సోడియం కంటే ఎక్కువ తీసుకోవద్దని, ఇది ఒక్క టేబుల్‌స్పూన్‌ ఉప్పుతో సమానమని, అయితే, అమెరికన్లు సగటున రోజుకు 3,400 ఎంజీ సోడియం తీసుకుంటున్నారని చెప్పారు


Post a Comment

Previous Post Next Post