తుపాకీతో కాల్చుకున్న సచిన్ టెండూల్కర్ వీవీఐపీ సెక్యూరిటీ గార్డ్.. ఎస్‌ఆర్‌పీఎఫ్‌లో కలకలం


  క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడటం స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌(SRPF)లో కలకలం రేపింది. మహారాష్ట్రలోని జామ్నర్‌ పీఎస్ సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కిరణ్ షిండే తెలిపిన వివరాల ప్రకారం.. జామ్నర్‌కి చెందిన ప్రకాశ్ కప్డే(39) సచిన్ టెండూల్కర్‌ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో సెక్యూరిటీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.



Post a Comment

Previous Post Next Post